తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకాలోని,గన్నవరం మండలంలో, నరేంద్రంపురం అను గ్రామమునందు ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి భవన నిర్మాణము కొరకు శ్రీ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం గారి కుమారులు వెంకట విశ్వేశ్వర సత్యనారాయణ మూర్తి , సర్వేశ్వర శాస్త్రిగారి కుమారులు లక్ష్మి నరసింహ మూర్తి , సోమేశ్వరరావు మరియు శ్రీ గోరుగంతు ఆక్కుభొట్లు గారి కుమారులు వెంకట సుబ్బారాయుడు , చంద్రుడు, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకట శివుడు, సాంబ శివుడు,విశ్వనాధం,గణపతి గ్రామమధ్యలో ఉన్న అతి విలువ అయిన వారియొక్క స్థలమును ఇచ్చినారు. అనేకమంది దాతలు భావన నిర్మాణమునకు వారియొక్క శక్తికొలది విరాళాలు ఇచ్చి భవనమును నిర్మాణమునకు సహకరించినారు. వారియొక్క వివరములు దీనినందు vivaramalu పొందుపరచడము అయినది.
ఈ భవనము నందు రెండు అంతస్తులుగా నిర్మించడమయినది. రెండవ అంతస్తులో స్వామివారియొక్క పూజ మందిరము ఏర్పాటు చేయడమయినది. మొదటి అంతస్తునందు బ్రాహ్మణసమారాధన జరుపుటకు నిర్మించడమయినది. ఈ భావనమునకు front elevation, రెండవ అంతస్తునందు
marble flooring, electrical మరియు panting work చేయుటకు దాతలనుండి విరాళములను కోరుచున్నాము.
BANK DETAILS
GORUGANTHU RAMACHANDRAM
ANDHRA BANK, MAIN BRANCH, AMALAPURAM.
A/C NO
000810011024353
ముఖ్య గమనిక :పదివేలు, ఆఫైన విరాళము ఇచ్చిన దాతల గోత్రనామములతో ప్రతి సంవత్సరము శ్రీ చింతామణి గణపతి నవరాత్రులలో ప్రతిరోజు సహస్రనామార్చన జరుపబడును.
విరాళములు ఇచ్చు దాతలు ఈ క్రింది వారిని సంప్రదించవలెను.
శ్రీ గోరుగంతు రామచంద్రం, Managing Trustee, నరేంద్రపురం,
