ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

‘వినాయక వ్రతకల్పము’ అనే వర్గంలోని టపాలు

వినాయక చవితి నాడు చేసే పూజలో ప్రధానమైనవి పత్రాలు. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లు అర్ధంగాక చాలామంది వీటిని సరిగా గుర్తించలేకపోతారు. అలాగాక వీటిపై అవగాహన ఉంటే వాటిని సులువుగా గుర్తించవచ్చు. ఆ వివరాలను తెలుసుకుందాం. 1. మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి. 2. దూర్వా [...]

పూర్తి టపాని చదవండి »

ఆచమనం: ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః [...]

పూర్తి టపాని చదవండి »

Follow

Get every new post delivered to your Inbox.